Shriya Saran : సముద్రపు ఒడ్డున బికినీ అందాలతో ఫ్యామిలీతో శ్రియ రచ్చ.. వైరల్ వీడియో?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ శ్రియ శరన్( Shriya Saran).

అప్పట్లో కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఉండేది.ఈ బ్యూటీ నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించింది.ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాతోనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆ తర్వాత వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ ( Special song)లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని చాలా రోజుల వరకు బయట పెట్టలేదు శ్రియ.

ఆ తర్వాత తానే ఆ విషయాన్ని తెలిసి అందరికి షాక్ ఇచ్చింది.ఇక కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ తో సహాయ పాత్రల్లో చేస్తుంది.ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.

న్యూస్ రౌండప్ టాప్ 20

లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు.ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.ఇక తాజాగా ఇన్ స్టా లో ఒక వీడియో షేర్ చేసుకుంది.

అందులో ఈ బ్యూటీ బాగా హాట్ గా గ్లామర్ షో చేసింది.అందులో తను బికినీ( Bikini ) ధరించి సముద్రపు ఒడ్డున సెల్ఫీ వీడియో తీస్తూ తన ఎద అందాలను చూపిస్తూ బాగా రెచ్చిపోయింది.

ఇక తనతో పాటు తన భర్త, తన కూతురు కూడా ఆ వీడియోలో కనిపించారు.ఇక ఈ బ్యూటీ మాత్రం ఆ వీడియోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించింది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.

తాజా వార్తలు