ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో షూటింగ్ టౌన్ ఇండోర్, అవుట్డోర్ స్టూడియో ప్రారంభం..

ఏలూరు జిల్లా: ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో షూటింగ్ టౌన్ ఇండోర్, అవుట్డోర్ స్టూడియో ప్రారంభం.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ కెమెరామెన్ ఛోటాకె నాయుడు, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య.

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి వీలుగా అద్భుతమైన 40 రకాల సేట్లు ఏర్పాటుచేసిన నిర్వాహకులు.ఫ్రీ వెడ్డింగ్, కిడ్స్ ఫోటోగ్రఫీ, కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ కి ఈ షూటింగ్ టౌన్ వల్ల చాలా ఉపయోగం అన్న ఎమ్మెల్యేలు.

షూటింగ్ టౌన్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది విజయవాడ మరియు ఏపీ ప్రాంత ప్రజలకు సిటీస్ కి వెళ్లి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకోవలసిన అవసరం లేదు అన్ని వసతులు ఇక్కడే ఉన్నాయి.ఎకరాల విస్తీర్ణంలో ఈ షూటింగ్ టౌన్ను అభివృద్ధి చేస్తున్న నిర్వాహకులు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు