ఇంటిని క్లీన్ చేస్తుండగా షాక్.. బయటపడ్డ సీక్రెట్ సేఫ్

ఒక్కొక్కసారి మనం అనుకున్నది ఒక్కటైతే.మరొక్కటి జరుగుతూ ఉంటుంది.

ఆశ్చర్యకర ఘటనలు జరుగుతూ ఉంటాయి.

అవి చూసి మనం షాక్ అవుతూ ఉంటాము.

వీరికి కూడా అలాంటి పరిస్ధితే ఎదురైంది.ఇద్దరు ప్రేమించుకుని కలిసి జీవించాలని అనుకున్నారు.

దీంతో తక్కువ ధరకే వచ్చిందని వేలం పాటలో ఒక ఇంటిని తక్కువ ధరకే దక్కించుకున్నారు.దీంతో ఇంటిని క్లీన్ చేసుకునేందుకు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు.

Advertisement

ఇల్లు శుభ్రం చేస్తుండగా.సీక్రెట్ సేఫ్ బయటపడింది.

ఈ సీక్రెట్ సేఫ్ లో చాలా విలువైన ఆభరణాలు ఉంటాయోమనని భావించి ఆశపడ్డారు.చాలా కష్టపడి దానిని ఓపెన్ చేశారు.

అందులో గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళతో అభ్యంతకర స్ధితిలో తీసిన ఫొటోలు ఉన్నాయి.ఇక కొన్ని ఇన్యూరెన్స్ పేపర్లతో పాటు రెండో ప్రపంచ యుద్దం లాంటి కత్తి, బుల్లెట్లను గుర్తించారు.

దీంతో రెండో ప్రపంచ యుద్దం నాటి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అనంతరం వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో

దీంతో పోలీసులు వచ్చి పురాతన కాలం నాటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై కేసు నమోదు చేసకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పాత కాలం నాటి వస్తువులు బయటపడటంతో ఇది చర్చనీయాంశంగా మారింది.ఆ ఇంట్లో పాత కాలం నాటి వస్తువులు ఎందుకు ఉన్నాయనేది అర్ధం కావడం లేదు.

ఆ ఇంట్లో ఇంతకుముందు ఎవరు ఉన్నారు.పాత కాలం నాటి వస్తువులు ఎందుకు ఉన్నాయ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వస్తువులను స్వాదీనం చేసుకుని వేలం పాట వేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.ఏది ఏమైనా సీక్రెట్ సేఫ్ లో బంగారం ఉంటుదని కష్టపడి ఓపెన్ చేసిన జంటకకు నిరాశ ఎదురైంది.

తాజా వార్తలు