Purumalla Srinivas : కరీంనగర్ కాంగ్రెస్ నేత పురమళ్ల శ్రీనివాస్ కు షాక్..!!

కరీంనగర్ కాంగ్రెస్ నేత పురమళ్ల శ్రీనివాస్( Purumalla Srinivas ) పార్టీ క్రమశిక్షణ కమిటీ షాక్ ఇచ్చింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్,( BRS ) బీజేపీతో( BJP ) కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు.

Purumalla Srinivas : కరీంనగర్ కాంగ్రెస్ నే
Purumalla Srinivas : కరీంనగర్ కాంగ్రెస్ నే

ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయలేదని అలాగే పార్టీ ఫండ్ ను( Party Fund ) దుర్వినియోగం చేశారని క్రమశిక్షణ కమిటీ( Disciplinary Committee ) నోటీసుల్లో పేర్కొంది.ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సూచించారు.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...
Advertisement

తాజా వార్తలు