తాడేపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన..

గుంటూరు: తాడేపల్లిలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన.ఇంటర్ మీడియట్ ఉన్నతా మండలి కార్యాలయం ముట్టడి.

పోలీసుల మోహరింపు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేఖంగా నినాదాలు.

Sfi Protest In Tadepalli, Sfi Protest ,tadepalli, Board Of Intermediate, Cm Jaga

కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు డిమాండ్.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలనీ నినాదాలు.

ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తల అరెస్ట్.

Advertisement
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

తాజా వార్తలు