భార్య ప్రెగ్నెన్సీ ని ప్రాంక్ అనుకున్న సీరియల్ నటుడు విశ్వ.. నిజం తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి!

ఈ మధ్య ప్రతి ఒక్కరూ కాలక్షేపం కోసం సోషల్ మీడియాలోనే ఎంచుకుంటున్నారు.

ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం తమకు సమయం దొరికితే చాలు యూట్యూబులల్లో, ఇన్ స్టాలలో, ట్విట్టర్లలో బాగా బిజీ అవుతున్నారు.

పోస్టులను, వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తున్నారు.అయితే ఈమధ్య చాలామంది ప్రాంక్ వీడియోలు అంటూ బాగా రచ్చ చేస్తున్నారు.

ఏదో ఒక కాన్సెప్ట్ పై ప్రాంక్ చేస్తూ అందరిని బాగా సరదా పట్టిస్తున్నారు.సెలబ్రెటీలు కూడా ప్రాంక్ వీడియోలు చేస్తూ భలే ఆట పట్టిస్తున్నారు.

చేసే ప్రాంక్ వీడియోలు మాత్రం నిజమేనా అన్నట్లుగా ఉంటాయి.అలా కొన్ని కొన్ని సార్లు నిజం చెప్పినా కూడా ప్రాంక్ అని అనుకుంటారు కొందరు.

Advertisement
Serial Actor Vishwa Thought His Wifes Pregnancy Was A Prank See How He Reacted A

ఎందుకంటే ప్రాంక్ వీడియోల మహిమ అలా ఉంది కాబట్టి.అయితే తాజాగా ఓ సీరియల్ నటుడు భార్య కూడా ప్రెగ్నెన్సీ అంటూ మంచి వార్త చెప్పగా అతడు మాత్రం అది ప్రాంక్ అని అనుకున్నాడు.

ఇంతకు అసలు ఏం జరిగిందో.ఆ నటుడు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ బుల్లితెరపై సీరియల్ నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు విశ్వ.మామూలుగా విశ్వ బిగ్ బాస్ షో ద్వారా తన పరిచయాన్ని పెంచుకున్నాడు.

అంతకుముందు సీరియల్స్ లో నటించగా కేవలం సీరియల్ ప్రేక్షకులకు మాత్రమే ఆయన తెలుసు.సీరియల్లలో విశ్వ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Serial Actor Vishwa Thought His Wifes Pregnancy Was A Prank See How He Reacted A
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

వెండితెరపై పలు సినిమాలలో కూడా సైడ్ ఆర్టిస్ట్ గా చేశాడు.ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ లో అవకాశం అందుకున్నాడు ఇక అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులలో తన పరిచయాన్ని పెంచుకున్నాడు.హౌస్ లో ఉన్నంతకాలం తన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

Advertisement

పైగా కండల వీరుడుగా ఒక పేరు కూడా సొంతం చేసుకున్నాడు.ఇక బిగ్ బాస్ తర్వాత కూడా సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

అంతేకాకుండా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో ఇప్పటివరకు చాలా వీడియోలు పంచుకున్నాడు.ఇక ఈయనకు శ్రద్ధ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది.

ఇక ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.యూట్యూబ్ లలో కూడా వీడియోస్ తో బాగా సరదా పట్టిస్తుంది.

అయితే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది.ఇక ఆ వీడియో మాత్రం చాలా సరదాగా కనిపించింది.

శ్రద్ధ ప్రెగ్నెన్సీ అవటంతో ఆ విషయాన్ని అందరికీ షేర్ చేసింది.తన భర్త విశ్వకు మాత్రం సర్ ప్రైజ్ చేయాలి అని వీడియో తీసింది.

మొదట తన భర్తకు ప్రెగ్నెన్సీ కిట్ చూపించగా అది ప్రాంక్ అని అనుకున్నాడు.ఎందుకంటే శ్రద్ధ బాగా ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటుంది కాబట్టి.

ఆ తర్వాత నిజం తెలుసుకొని చాలా సర్ప్రైజ్ గా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.ఆ తర్వాత ఎగిరి గంతేసి సంతోషంగా ఫీల్ అయ్యాడు.ఊహించుకోలేదు అంటూ సంతోషంగా కనిపించాడు.

ఆ వీడియో చివర్లో ఆయన ఎమోషనల్ మాత్రం అందర్నీ బాగా సంతోష పెట్టింది.ఇక ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు