MLA vasantha krishna prasad : మైలవరం వైసీపీ రాజకీయ పరిణామాల పై ఎమ్మెల్యే వసంత సంచలన వ్యాఖ్యలు

అక్రమాలకు, అన్యాయం చేసే వాళ్ళకి,బూడిద అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తే మంచివాడిని వాళ్ల దృష్టిలో.

అవన్నీ నేను వారికి సహకరించడం లేదు కాబట్టే నాకు వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ వసంత వాఖ్యలు.

పార్టీ కి నష్టం కలిగించే వ్యక్తుల పై బహిష్కరణ వేటు వేయడానికి చర్యలు తీసుకుంటాం.అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వసంత.

Sensational Comments Of MLA Vasantha On Mylavaram YCP Political Developments , M
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు