తాండూర్ ఎం ఎల్ ఏ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన నేపథ్యంలో తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

రోహిత్ రెడ్డికి 4 ప్లస్ 4 గన్మెన్లను కేటాయిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది హోంశాఖ.

గన్మెన్లతో పాటు ఎమ్మెల్యేకు ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు