తిరుమలలో మరోసారి బయట పడిన భద్రత వైపల్యం

తిరుమల లో మరోసారి బయట పడిన భద్రత వైపాల్యం.సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం లో ప్రవేశించిన భక్తుడు.

మూడంచెల భద్రత ను దాటి సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం లో ప్రవేశించిన భక్తుడు.ఆలయంలో ఆనంద నిలయం ను సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తుడు.

Security Failure In Tirumala Once Again, Security Failure ,Tirumala , Mobile Pho

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.దీనిపై తిరుమల విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి సి సి కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు