పెద్దపల్లి కాంగ్రెస్‎లో వర్గ విభేదాలు

పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో రెండు వర్గాలకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో గొడవకు దిగారు.

మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.ఇది కాస్తా ముదరడంతో తోపులాటకు దారి తీసింది.

ఈ క్రమంలో పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement