Sandeep Kishan : నా సినిమా నాకే నచ్చలేదు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్( Sandeep Kishan ) త్వరలోనే ఊరి పేరు భైరవకోన ( ooriperu bhairavakona ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

సందీప్ కిషన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma ) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Sandeep Kishan Shocking Comments On Michael Movie Result

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సాధారణంగా ప్రతి ఒక్క హీరో కూడా తమ సినిమా హిట్ కావాలని చేస్తుంటారు.అయితే కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చూసి తమ సినిమాని అంచనా వేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే సందీప్ కిషన్ కూడా తన సినిమా తనకే ఏ మాత్రం నచ్చలేదని ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే మాకు తెలుసు అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sandeep Kishan Shocking Comments On Michael Movie Result

సందీప్ కిషన్ నిర్మాణంలో ఇటీవల మైఖేల్ ( Michael ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా పోతుందని ముందుగానే నాకు తెలుసు అంటూ సందీప్ కిషన్ కామెంట్స్ చేశారు.సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అవుట్ ఫుట్ అనుకున్న స్థాయిలో రాలేదు.

Advertisement
Sandeep Kishan Shocking Comments On Michael Movie Result-Sandeep Kishan : న�

 అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా.మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది.

సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది.అక్కడే తేడా వచ్చింది.

 అందుకే ఈ సినిమా సక్సెస్ కాలేదంటూ సందీప్ కిషన్ తెలిపారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు