చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..

వైఎస్సార్‌( YSR ) మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయి.

టీడీపీ, కాంగ్రెస్‌( TDP , Congress ) కలిసే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాయి కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు( Chandrababu naidu ) కంటాక్ట్‌లో ఉంటున్నాడు .

షర్మిల( Ys Sharmila ) కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడు సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు మైనస్‌ మార్కులు వస్తాయి.అందుకే ఇష్యూను డైవర్ట్‌ చేస్తున్నారు .

టీటీడీకి 250 ఎకరాల భూమి విరాళం ఇచ్చిన భక్తుడు..! శ్రీవారికి, అమ్మవారికి..?

తాజా వార్తలు