వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం చీఫ్‌గా స‌జ్జ‌ల‌ భార్గ‌వ‌రెడ్డి

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన సోష‌ల్ మీడియా విభాగం బాధ్య‌త‌ల‌ను స‌జ్జ‌ల కుమారుడు భార్గ‌వ‌రెడ్డి స్వీక‌రించారు.

భార్గ‌వ రెడ్డికి అప్ప‌గిస్తూ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యానికి వ‌చ్చిన భార్గ‌వ రెడ్డి సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అయ్యారు.ఈ సంద‌ర్భంగా పార్టీ సోషల్ మీడియాను మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు