సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష 2 షూట్ ఎప్పుడు స్టార్ అంటే..?

మెగా మేనల్లుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ).

ఇక ఈయన చేసిన విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమా అందించిన సక్సెస్ తో ఆయన ఒక్కసారిగా స్టార్ హీరో గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన సంపత్ నంది డైరెక్షన్ లో గంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత విరూపాక్ష 2 సినిమాని కూడా చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.విరూపాక్ష సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ దండు( Karthik Varma Dandu ) ప్రస్తుతం నాగచైతన్య తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Sai Dharam Tej Virupaksha 2 Shooting When Start ,virupaksha, Virupaksha 2 ,sai

ఆ సినిమా పూర్తి అయిన తర్వాత విరూపాక్ష సినిమా( Virupaksha ) మీద కూర్చోబోతున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ఆయన సక్సెస్ కొట్టి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ప్రస్తుత ఆయన కొన్ని సినిమాలు కూడా కమిట్ అయి వాటిని పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

Advertisement
Sai Dharam Tej Virupaksha 2 Shooting When Start ,Virupaksha, Virupaksha 2 ,Sai

ఇక విరూపాక్ష 2 సినిమా ద్వారానే తనకు స్టార్ డమ్ వస్తుందని ఆయన పూర్తిగా నమ్ముతున్నాడు.ఎందుకంటే ఈ సినిమా స్టోరీలో లో సుకుమార్ ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఈ సినిమా అనేది ఆటోమేటిగ్గా ది బెస్ట్ స్టోరీ గా వస్తుంది.

Sai Dharam Tej Virupaksha 2 Shooting When Start ,virupaksha, Virupaksha 2 ,sai

అందువల్లే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు పెరుగుతున్నాయి.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు.ఇక ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు