రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం

రూపాయి మారకం విలువ రోజు రోజుకి మరింత పతనమవుతోంది.డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ భారీగా నష్టపోతోంది.

ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది.నేటి ఉదయం ఆరంభంలోనే డాలర్ తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.28కి చేరుకుంది.

Rupee Depreciates At A Record Level-రికార్డు స్థాయి�

తాజా వార్తలు