వివక్ష లేకుండా తెలంగాణలో పాలన..: కేటీఆర్

దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు.సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధే తెలంగాణ మోడల్ అని తెలిపారు.

తలసారి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లాంటివి లేవన్నారు.

తొమ్మిదేళ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.వివక్ష లేకుండా తెలంగాణలో పాలన అందిస్తున్నామని తెలిపారు.

వృద్ధి రేటులో తెలంగాణ ఐదవ స్థానంలో ఉందన్నారు.పేదకరికంలో భారత్ నైజీరియాను దాటి పోయిందని చెప్పారు.

Advertisement

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు