ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )లో విచారణ జరిగింది.
ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.
ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జైలులో కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే చక్కెర లెవల్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను కేజ్రీవాల్ తీసుకుంటున్నారని ఈడీ( ED ) సంచలన ఆరోపణలు చేసింది.
మరోవైపు జైలులో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది.ఎన్నికల్లో ఓడించలేక ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy