బండి సంజయ్ కు సవాల్ విసిరిన రొహిత్ రెడ్డి

బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రావాలి నాకు డ్రగ్స్ కేసులో నొటీసులు వచ్చినట్లు చూపించు బండి సంజయ్ కు తంబాకు వల్ల నోరు తిరుగతలేదు మాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసు బీజేపీ కి అబద్దాలు చెప్పడం కామన్ గా మారింది భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది నాకు కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ చూపించాలి అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్న నాకు కర్ణాటక నుంచి ఎటువంటి నోటీసు రాలేదు డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నా పేరు లేదు బండి సంజయ్ నిజంగా హిందు వాది అయితే రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు ఆదారలతో రావాలి నాకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయని చెప్తున్న బీజేపీ ఆధారాలు చూపించాలి నాకు సోమవారం ఈడీ ఆఫీస్ కు రావాలని ఈడీ నోటీస్ ఇచ్చారు.

నా బయోడేటా కోసమే ఈడీ నోటీసు ఇచ్చింది రేపు బండి సంజయ్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రాకపోతే మొన్నటి దొంగస్వాములకు నీకు తేడా ఉండదు ఎమ్మెల్సీ కవితసైతం నోటీసులు వస్తాయని బీజేపీ ముందే ఎలా చెప్పింది తెలంగాణ ఉద్యమ భాట పట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.

తాజా వార్తలు