Ritu Chowdhary : వాటిని బాగా చూపించేస్తున్న రీతూ చౌదరి.. ఇంతలా తెగించాలా అంటూ నెగిటివ్ కామెంట్స్?

చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా టాలెంట్ చూపించడంలో ఏ మాత్రం మించటం లేరు.ఏకంగా హీరోయిన్ల కంటే ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తూ బాగా రచ్చ చేస్తున్నారు.

దాచేయాల్సిన అందాలు ఇప్పుడే బయట పెట్టేస్తున్నారు.ఇప్పటికే చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు( Television artists ) సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో బాగా హల్చల్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

అందులో ఒకరు రీతూ చౌదరి( Ritu Choudhary ) అని చెప్పాలి.బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈమె మొదట్లో కాస్త పద్ధతిగానే కనిపించింది.

కానీ రాను రాను క్రేజ్ బాగా పెరగటంతో తనలో ఉన్న అందాల టాలెంట్ ని కూడా చూపిస్తుంది.మొదట ఈమె సోషల్ మీడియా ద్వారా వీడియోస్ చేస్తూ అందరి దృష్టిలో పడగా ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశాలు అందుకుంది.

Advertisement
Ritu Chowdhury Is Showing Them Well Negative Comments Saying That Should Be Cut

పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

Ritu Chowdhury Is Showing Them Well Negative Comments Saying That Should Be Cut

ప్రస్తుతం మరో సీరియల్ లో బిజీగా ఉంది.ఇక జబర్దస్త్( Jabardasth ) లో కూడా లేడీ కమెడియన్ గా అడుగుపెట్టింది.ఇక అందులో తన పర్ఫామెన్స్ చేయడం కంటే షో చేయడం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.

మొత్తానికి బుల్లితెరపై ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.మరోవైపు సోషల్ మీడియాలో బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.

కాస్త సమయం దొరుకుతే చాలు ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడిపేస్తుంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటో, ఏదో ఒక వీడియో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో కూడా తన వ్యక్తిగత విషయాల గురించి బాగా బయటపడుతూ ఉంటుంది.ఆ మధ్యనే కొత్త ఇల్లు కొన్న విషయాన్ని కూడా పంచుకుంది.

Advertisement

ఈమధ్య బాగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతూ అందరి నోట్లో నానుతుంది.

ఆ మధ్యనే తండ్రిని కోల్పోయిన ఈమె మళ్లీ కొన్ని రోజులకే సోషల్ మీడియా ద్వారా రిఫ్రెష్ అయ్యి ఈసారి అందం పరంగా బాగా డోస్ పనిచేసింది.ఇక ఆమె అలా తయారవడంతో చాలామంది ట్రోల్ చేయటం, నెగటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.నువ్వు కూడా అందరిలాగే తయారవుతున్నావు అంటూ కామెంట్లు కూడా పెట్టారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో పొట్టి గౌను ధరించి బాగా ఎక్స్పోజ్ చేసింది.

ముఖ్యంగా ఎద అందాలు క్లియర్ గా కనిపించే లాగా చూపించింది.చేతులు పైకి ఎత్తుతూ చేతి కింద భాగాన్ని కూడా క్లియర్ గా చూపించేసింది.

దీంతో ఆ ఫోటోలు చూసిన వాళ్లంతా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు.

బాగా టాలెంట్ చూపిస్తున్నామని అంటున్నారు.ఇక అవకాశాల కోసం ఇంతలా తెగించాలా అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇక నెగిటివ్ కామెంట్లు వస్తున్న సంగతి ఆమెకు తెలిసినప్పటికీ కూడా సైలెంట్ గా ఉండిపోయింది రీతూ.

తాజా వార్తలు