ఆర్జీవీ హాట్ బ్యూటీ అప్సర రాణి ట్రెండింగ్ లుక్స్

అప్సర రాణి, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 4 లెటర్స్ సినిమాతో తెరంగేట్రం చేసింది..ఆర్జీవీ హాట్ బ్యూటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.

.

.అందాల ఆరబోతతో ఐటెం సాంగ్ చేసి తక్కువ సమయంలోనే తనకంటూ పాపులారిటీ సంపాదించుకుంది అప్సర రాణి..

.అప్సర రాణి అటు మూవీస్ లోను మరో వైపు సోషల్ మీడియా లోను యాక్టుగా ఉంటూ instagramలో 2M పైగా followers ను తాను అకౌంట్లో వేసుకుంది ..

తాజాగా అప్సర రాణి దసరా సందర్భంగా సంప్రదాయ దుస్తులు హాఫ్ శారీ ధరించిన ఫొటోస్ ని instagram లో షేర్ చెయ్యాగ ప్రేక్షకులను ఆకట్టుకుంది..

Advertisement
స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

తాజా వార్తలు