KTR : రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు..: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కౌంటర్ ఇచ్చారు.

గ్యారంటీల అమలుపై ప్రజల ఆలోచన మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును( Phone Tapping Case ) తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.అధికారం మీ చేతుల్లోనే ఉందన్న కేటీఆర్ ఏం చేస్తావో చెయ్ అని చెప్పారు.

Revanth Reddy Has No One To Fear Ktr-KTR : రేవంత్ రెడ్డ�

తప్పు జరిగితే విచారణ చేయండి.వద్దనడం లేదని తెలిపారు.

రేవంత్ రెడ్డికి భయపడేవారు ఎవరూ లేరని కేటీఆర్ తెలిపారు.

Advertisement
టీబీ ప్ర‌మాద‌క‌ర‌మా.. అస‌లు ఈ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి..?

తాజా వార్తలు