పాఠశాల గోడ దూకి లోనికి ప్రవేశించిన రేవంత్ రెడ్డి..

మహబూబాబాద్ జిల్లా: మరిపెడ శివారులోని సాంఘీక సంక్షేమ గురుకులం గోడ దూకి లోనికి ప్రవేశించిన రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకుని, పిఆర్సి అమలు జాప్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్యలను చిత్త శుద్ధితో పరిష్కరిస్తామని హామీ.పాఠశాల అవరణలో ఉద్రిక్త వాతావరణం.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!