సోమవారం రోజున ప్రదోషం, చంద్రదోషం ఉన్నవారు ఇలా చేయండి..

సోమవారం( Monday ) రోజున వచ్చే ప్రదోషాన్ని సోమవార ప్రదోషం అని అంటారు.

అయితే ఈ ప్రదోష( Pradosha ) రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజిస్తే ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి.

అలాగే జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి విరిస్తాయి.అలాగే పురాణాలలో కూడా నిత్య ప్రదోశం, పక్ష ప్రదోశం, సోమవార ప్రదోషం, ప్రళయ ప్రదోశం, ఇలా దాదాపు 20 రకాల ప్రదోశాలు ఉన్నాయి.

అయితే సోమవారం చంద్రుని రోజు అని అంటారు.అలాగే ఆ శివుడికి ప్రీతికరమైన రోజు.

అయితే సోమవార ప్రదిశంలో శివారాధన లో విశేషమైన రోజు అని చెప్పాలి.ఆ రోజున చంద్ర దోశం ఉన్నవారు శివుని దర్శనం చేసుకోవడం చాలా మంచిది.

Advertisement

అలాగే అపరిస్కృత సమస్యలన్నింటినీ పరిష్కరించేది ఆ పరమేశ్వరుడే.కాబట్టి ప్రదోష రోజున శివునికి దర్శనం చేసుకోవడం చాలా అవసరం.ఆ రోజున శివుడికి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

అలాగే ఆ రోజున శివుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.అలాగే మీ ఇంట్లో మీ జీవితంలో ఎన్నో సుఖసంతోషాలు వస్తాయి.

ఇక చంద్ర దోషం( Chandra Dosham ) ఉన్నవారు సోమవారం రోజున పరమేశ్వరుడిని ఎంతో గాఢంగా, మనస్పూర్తిగా పూజిస్తే మీకు అంత మంచి ప్రయోజనం ఉంటుంది.

మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ఆరోజు పూజిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.అంతేకాకుండా ప్రదోష కాలంలో నీలకంఠుడిని పూజించడం వలన సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.అయితే ఆయన వాహనం అయిన నందినీ అలాగే శివుడిని పూజించడం విశేషం.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!

అయితే ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి శివాలయాల్లో జరిగే నంది అభిషేక ఆరాధన ఈశ్వర పూజలో పాల్గొంటూ "నమశ్శివాయ" అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు