ప్రీప్రెయిడ్ కస్టమర్లంతా ఒకే ఆలోచన కలిగి ఉండరు.వారికి అవసరమైన ప్లాన్లను రోజుల వ్యవధి, ధర, ఆఫర్లు, డేటా పరిమితి వంటివి పరిగణనలోకి తీసుకుంటారు.
వారి అభిరుచికి అనుగుణంగా జియో చక్కటి ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది.అవి చూడగానే చాలా మంది తమకు నచ్చిన, అనువైన ప్లాన్లను ఎంచుకుంటారు.
వారికి కళ్లు చెదిరే ఆఫర్లతో కూడిన 6 ప్లాన్లను అందిస్తోంది.జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.
ఇతర యాప్స్ కూడా నిర్ణీత కాలం పాటు ఉచితంగా ఆనందించొచ్చు.వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రిలయన్స్ జియో నుండి రూ.499 రీఛార్జ్ ప్లాన్‌కు 28 రోజుల వ్యవధి.రోజుకు 2GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది.
ఈ ప్లాన్ ద్వారా లోకల్, STD మరియు నేషనల్ రోమింగ్‌పై అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు.ఈ ప్లాన్ ఎంచుకున్న కస్టమర్లు ఏడాది గడువుతో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.
ఈ ప్లాన్ వ్యవధి 365 రోజులు.రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది.ఈ ప్యాక్ రీఛార్జ్ ఎంచుకున్న వారు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఒక సంవత్సరం ఆనందించొచ్చు.
ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పొందొచ్చు.
84 రోజుల వ్యవధి ఉండే ఈ ప్లాన్ రీచార్జ్ చేయించుకుంటే రోజుకు 2జీబీ డేటా వినియోగించుకోవచ్చు.లోకల్, ఎస్‌టీడీ, నేషనల్ రోమింగ్‌పై అపరిమిత వాయిస్ కాల్‌లు పొందొచ్చు.
అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు.అంటే మొత్తం మీరు 56 జీబీ డేటా పొందొచ్చు.28 రోజుల వ్యవధి ఉంటుంది.ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
ప్రీపెయిడ్ ప్లాన్ కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలు ఉన్నాయి.మీరు మొత్తం 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ చొప్పున మొత్తం 126 జీబీ డేటాను పొందుతారు.అంతేకాకుండా ఈ ప్యాక్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వినియోగించుకోవచ్చు.
కొత్త జియో ప్లాన్ 28 రోజుల వాలిడిటీ.రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.అంటే మీరు మొత్తం 42 జీబీ డేటాను పొందుతారు.
ప్యాక్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది.అంతే కాకుండా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy