Rajinikanth Baba Movie : రజినీకాంత్ బాబా స్టోరీ రాయడానికి కారణం ఏంటంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన అవార్డులను చూస్తే మనందరికీ ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది.

ఇక సినిమా అంటే ఆయనకు ఎంత ఇష్టమో కూడా మనకు తెలుస్తుంది.

ఇక ఆయన చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.ఇక ఇది ఇలా ఉంటే ఆయనను మించిన నటుడు సౌత్ ఇండియాలో మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ లాంటి నటుడు కాకుండా కథ రచయిత గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఆయన తీసిన బాబా సినిమాకి( Baba Movie ) కథని ఆయన అందించడం విశేషం.అయితే ఈ సినిమా ఆధ్యాత్మిక ధోరణి లో ఉంటుంది.

అయితే ఈ సినిమా కథ రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే రజనీకాంత్ ప్రతి సంవత్సరం హిమాలయాల్లోకి( Himalayas ) వెళ్లి కొద్ది రోజులు గడుపుతూ ఉంటాడు.కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ సినిమా స్టోరీ ని రాసినట్టుగా తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ సినిమా కథని ఆయన రాసుకొని దర్శకుడు సురేష్ కృష్ణతో తెరకెక్కించాడు.ఆయన ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించినప్పటికీ ఆ సినిమా స్టోరీ కొంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయడంతో ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేదు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఈ సినిమా కమర్షియల్ గా అయితే వర్కౌట్ కాలేదు.ఇక ఇది ఇలా ఉంటే రజినీకాంత్ చేసిన చాలా సినిమాల్లో ఈ సినిమా ప్లాప్ అవ్వడం అనేది ఆయన్ని చాలా వరకు బాధ పెట్టిందనే చెప్పాలి.ఇక ఇప్పుడు లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ ఒక భారీ బడ్జెట్ మూవీని చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు