నాగార్జున హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వజ్రం సినిమా( Vajram Movie ) భారీ అంచనాల మధ్య వచ్చి ప్లాప్ అయింది.
అయితే ఈ సినిమాలో కే విశ్వనాథ్ నాగార్జున తండ్రిగా నటించాడు.
ఇక ఆయన పాత్రకు మంచి గుర్తింపు అయితే లభించింది.ఇక ఇది ఇలా ఉంటే అప్పటిదాకా వరుస సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) ఈ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకుని మరోసారి స్టార్ హీరోకి హిట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో నాగార్జున తండ్రి పాత్రలో మొదట నాగేశ్వరరావు గారిని నటించమని నాగార్జున, ఎస్వి కృష్ణారెడ్డి ఇద్దరు అడిగారట.కానీ నాగేశ్వరరావు నేను ఈ సినిమాలో నటించనని చెప్పాడట.
ఎందుకంటే అప్పటివరకు ఆయన అలాంటి పాత్రలే పోషిస్తూ వస్తున్నారు.
కాబట్టి నాగేశ్వరరావు( Nageswara Rao )కి ఈ పాత్ర చాలా రొటీన్ గా అనిపించడంతో ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడట.ఇక ఇది ఇలా ఉంటే ఆ పాత్రలో నాగేశ్వరావు నటించిన కూడా ఈ సినిమాకు పెద్దగా ఉపయోగం అయితే ఉండేది కాదు ఎందుకంటే ఈ సినిమా స్టోరీ లోనే చాలా ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి ఆ పాత్రలో ఎవరు నటించిన పెద్దగా వచ్చేదైతే ఏమి ఉండదు.
ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ అవి కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాయి.కాబట్టి ఈ సినిమాలో ఆయన నటించిన పెద్దగా మ్యాజిక్ అయితే ఏమి ఉండేది కాదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున( Nagarjuna ) వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఈ సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో ఒక భారీ ఫ్లాప్ ను అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy