టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఆమేనా.. ఈ బ్యూటీకి అభిమానులు ఓటేశారా?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో నెంబర్ వన్ హీరోయిన్( Number One Heroine ) ఎవరు అంటే కాస్త ఆలోచించాలి.

కానీ ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది.

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.ఆ హీరోయిన్ మరెవరో కాదండోయ్ నేషనల్ రష్మిక మందన.

( Rashmika Mandanna ) గత ఏడాది యానిమల్ సినిమాతో( Animal Movie ) పాన్ ఇండియా తన ఖాతాలో వేసుకుంది.ఇప్పుడు అదే ఊపుతో పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) మరో పాన్ ఇండియా సినిమాను తన ఖాతాలో వేసుకుంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటించి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకుంది.కేవలం యాక్టింగ్ లో మాత్రమే కాకుండా గ్లామర్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.

Advertisement

రష్మిక పుష్ప 2 హిట్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.

ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నాయి కాబట్టి అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చేస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా రోజురోజుకీ రష్మికను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.వరుస సినిమాలతో రష్మిక క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

దీంతో ఈ ముద్దుగుమ్మ కి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాణిస్తోంది.

ఆమె ఏం చేసినా సరే అలా కలిసి వచ్చేస్తుంది.ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో రష్మిక క్రేజ్ చూస్తే మిగతా హీరోయిన్స్ కి కూడా నిద్ర పట్టని విధంగా ఉంది.

ఎన్టీఆర్ పై ఆరోపణలు... అలా చేస్తే హీరోలు అడుక్కు తినాల్సిందే.. ఫైర్ అయిన నటి!
బన్నీ నేషనల్ అవార్డ్ రద్దు చేయాల్సిన అవసరం ఉందా.. అలా చేయడం సాధ్యమేనా?

మొన్నటి దాకా సౌత్ లో తన సత్తా చూపించిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రెచ్చిపోతోంది.

Advertisement

యానిమల్ తర్వాత అక్కడ ఛావా, సికందర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతోంది.రష్మిక ఫాం చూస్తుంటే ఇప్పుడప్పుడే అమ్మడు తన ఫాం కొల్పోయే ఛాన్స్ లేదనిపిస్తుంది.రష్మిక సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది కాబట్టి కొన్నాళ్లు ఆమెను ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పవచ్చు.

సౌత్ తో పోల్చితే నార్త్ లో పోటీ ఎక్కువగా ఉన్నా కూడా రష్మిక ఎంచుకుంటున్న కథలు.చేస్తున్న కాంబినేషన్స్ వల్ల ఆమె కు లక్ కలిసి వస్తుంది.

తాజా వార్తలు