నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు ఇలా ఏప్రిల్ 5వ తేదీ రష్మిక పుట్టినరోజు( Rashmika Birthday ) కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈమె సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కేవలం అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా రష్మిక నటిస్తున్నటువంటి సినిమాల నుంచి ఆమెకు సంబంధించినటువంటి పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్ అందిస్తున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు రష్మికకు సంబంధించిన ఒక సీక్రెట్ బయటపడింది.
రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈమె ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ( Kannada Film Industry ) నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.ఇలా అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నటువంటి రష్మిక ఏకంగా 12 భాషలలో ఎంతో అవలీలగా మాట్లాడగలరట.
అందుకే ఈమె ఏ భాషలో సినిమా చేసిన తానే స్వయంగా డబ్బింగ్( Dubbing ) చెప్పుకుంటారని తెలుస్తుంది.చిన్నప్పటినుంచి కూడా భాషపై ఎంతో ఫోకస్ చేసినటువంటి ఈమె ఎక్కువగా ఇలాంటి భాషలలో మాట్లాడటానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏకంగా 12 భాషలలో( 12 Languuages ) ఈమె ఎంతో అవలీలగా మాట్లాడుతారు అనే విషయం తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ టాలెంట్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి కూడా లేదని ఎవరు కూడా ఇన్ని భాషలలో మాట్లాడలేరని అలాంటి క్రేజ్ కేవలం రష్మికకు మాత్రమే సొంతం అంటూ అభిమానులు ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు.ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 )సినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) రెయిన్ బో, వంటి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy