రామచంద్రభారతి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.అయితే ఈ కేసులో ప్రస్తుతం రామచంద్రభారతి బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు