ఆ విషయం లో ఎన్టీయార్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్...కారణం ఏంటంటే..?

గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నా రామ్ చరణ్( Ram Charan ) ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకుంటాననే ఒక ధృడ సంకల్పం తో ఉన్నాడు.

ఇక ఈ సినిమా విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

Ram Charan Is Following Ntr In That Matter Details, Ram Charan , Ntr , Ram Chara

అయితే ఈ రెండు పాత్రలకు సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉండడంతో ఏ పాత్రకి ఆ పాత్ర ప్రేక్షకులను హత్తుకోవడమే కాకుండా సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తిండి పోతుంది అనే రేంజ్ లో శంకర్ ఈ సినిమా గురించి ఎలివేషన్స్ అయితే ఇస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని పక్కన పెడితే రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది.ఇక రంగస్థలం సినిమాలో( Rangasthalam ) చెవిటి పాత్రలో నటించిన రామ్ చరణ్ ఈ సినిమాలో నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Ram Charan Is Following Ntr In That Matter Details, Ram Charan , Ntr , Ram Chara

అంటే మాట్లాడుతున్నప్పుడు తనకు నత్తి అనేది ఎక్కువగా వస్తుందట.అలాంటి పాత్రలో నటించి మెప్పించగలిగే సత్తా రామ్ చరణ్ కి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఇప్పటికే జై లవకుశ( Jai Lavakusa ) సినిమాలో ఎన్టీఆర్( NTR ) ఇలాంటి పాత్రను పోషించి మెప్పించాడు.

Advertisement
Ram Charan Is Following NTR In That Matter Details, Ram Charan , NTR , Ram Chara

మరి ఎన్టీఆర్ బాటలోనే రామ్ చరణ్ కూడా ఇలాంటి పాత్రలో నటించి మెప్పిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తేనే గా స్టార్ డైరెక్టర్ గా నిలబడుతాడు లేకపోతే మాత్రం ఆయనకి రెండు భాషల్లో కూడా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ అయితే దక్కదు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు