'గేమ్ ఛేంజర్' కోసం చరణ్ షూట్ ఇంకా అంత బ్యాలెన్స్ ఉందా.. ఇప్పట్లో కష్టమే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్.

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలుసు.

కానీ వీరి ఎదురు చూపులకు ఫలితంగా నిరాశనే ఎదురవుతుంది.

Ram Charan Game Changer Shoot Update, Game Changer, Game Changer Shoot  , Tolly

ఆర్ఆర్ఆర్( RRR movie ) తర్వాత రామ్ చరణ్ నుండి మరో సినిమా అనేది రాలేదు.ఈ సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతున్న ఇంకా షూట్ పూర్తి కాలేదు.ఇక షూట్ గురించి కానీ మరేదైనా అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అయితే శంకర్ మీద గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా షూట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అయ్యింది.

Ram Charan Game Changer Shoot Update, Game Changer, Game Changer Shoot  , Tolly
Advertisement
Ram Charan Game Changer Shoot Update, Game Changer, Game Changer Shoot  , Tolly

రామ్ చరణ్ షూట్ ఇంకా 60 రోజుల పాటు బ్యాలెన్స్ ఉందట.ఈ సినిమా నుండి చరణ్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు ఈ న్యూస్ షాక్ ఇస్తుంది.ఈ ఏడాది కూడా ఇందులో నుండి బయటకు వచ్చే అవకాశమే లేదు.

ఇంకా 60 రోజుల పాటు షూట్ బ్యాలెన్స్ అంటే శంకర్ మార్చి వరకు షూట్ కంప్లీట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ( Dil Raju )భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.చూడాలి ఈ సినిమా ఎప్పుడు షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుందో.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు