తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తను చేసిన చిరుత సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఆయన సాధించిన విజయాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయన్ని మెగా పవర్ స్టార్ గా కూడా తీర్చిదిద్దాయి.ఒక మొత్తానికైతే రామ్ చరణ్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమా చేశాడు.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బుచ్చిబాబు( Buchi Babu ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా రీసెంట్ గా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకుంది.కాబట్టి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.
అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బుచ్చిబాబు భావిస్తున్నాడు.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా తెరకెక్కించాలని రామ్ చరణ్ బుచ్చిబాబు ఇద్దరు కూడా చాలా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాగైనా మరోసారి భారీ సక్సెస్ ను కొట్టి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో తనను తాను పాన్ ఇండియా స్టార్ హీరో( Pan India Star Hero ) గా ఎస్టాబ్లిష్ చేసుకున్న రామ్ చరణ్ ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి భారీ హిట్ ను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో తనను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేలా తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy