శంకర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో రామ్ చరణ్, దిల్ రాజు.. పిక్స్ వైరల్!

స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన శంకర్( Director Shankar ) గురించి అందరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈయన రెండు దశాబ్దాల క్రితమే తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని మెప్పించాడు.

ఇక మధ్య రోబో 2.0 తర్వాత ఫామ్ కోల్పోయిన ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు.ఈయన సినిమా తీస్తున్నాడు అంటే అనౌన్స్ మెంట్ రోజు నుండే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు.

మరి అలాంటి స్టార్ డైరెక్టర్ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.ఆగస్టు 17న ఈయన తన పుట్టిన రోజు జరుపు కుంటున్న నేపథ్యంలో తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.

ప్రస్తుతం శంకర్ చేస్తున్న సినిమాల్లో చరణ్ సినిమా ఒకటి.అందుకే చరణ్, దిల్ రాజు కలిసి శంకర్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )తేజ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాల్లో గేమ్ ఛేంజర్ ( Game Changer )ఒకటి.ఈ పాన్ ఇండియన్ మూవీపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

దాదాపు 70 శాతం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.కానీ గత ఆరు నెలలుగా ఈ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేక పోయారు.

షూటింగ్ స్లోగా సాగుతుంది.అందు ఫ్యాన్స్ కొద్దిగా కోపంగా ఉన్నారు.ఫస్ట్ లుక్ మినహా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

మరి ఎప్పుడు అప్డేట్ వస్తుందో వేచి చూడాల్సిందే.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement

తాజా వార్తలు