తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాకీ క్రీడాకారిణి రజినీ

తిరుమల శ్రీవారిని జాతీయ హాకీ క్రీడాకారిణి రజినీ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Rajini , The Hockey Player Who Visited Thirumala , Thirumala , Hockey Player

ఓం నమో వేకటేశాయ.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు