మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు ( Mahesh Babu )కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద దర్శక ధీరుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి ఎలాగైనా సరే ఇండస్ట్రీలో రికార్డులను సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాతో సాధించే విజయం మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది.

Rajamouli Is Taking Huge Decisions For Mahesh Babus Film , Telugu Film Industr

ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.అందుకు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా డిఫరెంట్ జానర్ లో తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఉండటం విశేషం.

Rajamouli Is Taking Huge Decisions For Mahesh Babus Film , Telugu Film Industr
Advertisement
Rajamouli Is Taking Huge Decisions For Mahesh Babu's Film , Telugu Film Industr

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి దాదాపు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చేస్తున్న ఈ సినిమాతో ఆయన రేంజ్ అనేది ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి విస్తరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు