ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఈ నెల 14న ఏపీలోకి ప్ర‌వేశించ‌నుంది.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న యాత్ర‌.

అనంత‌పురం జిల్లా డీ హీరేహాల్‌కు చేర‌నుంది.డీ హీరేహాల్ నుంచి ప్రారంభం కానున్న‌ రాహుల్ యాత్ర.

ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొన‌సాగ‌నుంది.ఈ నెల 14న జ‌రిగే యాత్ర త‌ర్వాత రాహుల్ త‌న పాద‌యాత్ర‌కు 4 రోజుల పాటు విరామం ఇవ్వ‌నున్నారు.

ఆ త‌ర్వాత తిరిగి 18న ఏపీలో యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు.ఈ మేర‌కు ఏపీసీసీ నేత‌లు డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిని క‌లిసి యాత్ర రూట్‌మ్యాప్‌ను అంద‌జేశారు.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు