రాహుల్ గాంధీ అత్యవసర సమావేశం..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి పిలుపు..

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం రేపటి నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తో ఈ నెల 4న అత్యవసర సమావేశం ఉన్నందున ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి లేఖ రావడంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను వాయిదా వేసుకొని ఢిల్లీ బయలుదేరనున్నారు.

ఈ కారణంగా బోనకల్లు మండలంలో నిర్వహించే పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదివారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఏఐసిసి అధిష్టానంతో సమావేశం ముగించుకున్న అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్ కు చేరుకొని సీఎల్పీ నేత తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తారు.

Rahul Gandhi Emergency Meeting CLP Leader Bhatti Vikramarka Called , Rahul Gand
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు