రాహుల్ గాంధీ ఎక్కడికీ పారిపోలేదు..: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతుల నోట్లో మోదీ( Modi ) మట్టి కొట్టారని మండిపడ్డారు.మోదీ హటావ్.

Rahul Gandhi Did Not Run Away Anywhere VH Details, Rahul Gandhi, Congress Leader

దేశ్ బచావ్ అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వీహెచ్ తెలిపారు.ఈ క్రమంలోనే అమేథీ, రాయబరేలీలో కాంగ్రెస్( Congress ) విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎక్కడికీ పారిపోలేదని వీహెచ్ పేర్కొన్నారు.మోదీ కావాలనే రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు