MLA Vivekananda : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దురుసు ప్రవర్తన..!

మేడ్చల్ జిల్లాలోని కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద( Vivekananda ) దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది.అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో ఆయన గొడవ పడ్డారు.

తరువాత తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే వివేకానంద సైఫాబాద్ ఏసీపీ( ACP Saifabad ని దుర్భాషలాడారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కారు అద్దంపై ఎమ్మెల్యే వివేకానంద ప్లాస్టిక్ పైపుతో కొట్టారు.దీంతో అసెంబ్లీ( Assembly ) గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో
Advertisement

తాజా వార్తలు