అల్లు అర్జున్ ( Allu Arjun ) నటించిన తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ) .
ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్గా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ రావడంతో సీక్వెల్ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
డిసెంబర్ 6వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ముందుగానే విడుదల చేయబోతున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ఇండియాలో ఏ ఏ రాష్ట్రాలలో విడుదల కాబోతుందో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మేకర్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుందని తెలియజేయడమే కాకుండా ఇండియాలోనే ఇప్పటివరకు ఏ సినిమా కూడా విడుదలకానన్ని స్క్రీన్స్ లో పుష్ప 2 విడుదల కాబోతుందని తెలిపారు.
ఈ సినిమా ఇండియా ఓవర్సీస్ లో కలిపి 1100 స్క్రీన్ లలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్మాతలు వెల్లడించారు.ఇండియాలో 600 స్క్రీన్లు ఓవర్సీస్ లో 500 స్క్రీన్ లలో పుష్ప 2 విడుదలకు సిద్ధమవుతుందని వెల్లడించారు.ఇలా ఇప్పటివరకు ఏ సినిమా కూడా విడుదల కాలనీ స్క్రీన్ లలో పుష్ప 2 సినిమా విడుదల కాబోతుంది అంటే ఈ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy