పూరి తప్పుకున్నట్లే

మెగాస్టార్‌ 150వ సినిమా గురించి పు రకా వార్తు మీడియాలో వస్తూనే ఉన్నాయి.

కొన్ని వారా క్రితం ఈ సినిమాకు దర్శకుడిగా పూరి ఎంపిక అయినట్లుగా ప్రకటించారు.

అయితే తాజాగా గత కొన్ని రోజుగా ఈ సినిమా నుండి పూరి జగన్నాధ్‌ తప్పుకున్నాడు అంటూ మీడియాలో కథనాు వస్తున్నాయి.పూరి తప్పుకున్న విషయంను మెగా ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకు కూడా నమ్మడం లేదు.

చిరు సినిమాకు పూరినే దర్శకుడు అనే ఉద్దేశ్యంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు.ఇక తాజాగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తన సన్నిహితుతో మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాకు తాను దర్శకత్వం వహించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

పూరి జగన్నాధ్‌ వినిపించిన ఏ కథకు కూడా చిరంజీవి సరిగా రెస్పాండ్‌ కాలేదు అని, దాంతో స్వచ్చందంగానే పూరి జగన్నాధ్‌ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తొస్తోంది.ఈ విషయంను పూరి త్వరలో ట్వీట్‌ చేసే అవకాశాున్నాయి.

Advertisement

ఇక మెగాస్టార్‌ 150వ సినిమా నుండి పూరి వెళ్లి పోయిన లోటును యాక్షన్‌ చిత్రా దర్శకుడు వినాయక్‌ దర్శకత్వం వహించే అవకాశాున్నాయి.వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో మంచి సక్సెస్‌ు వచ్చాయి.

దాంతో ఈ 150వ సినిమాపై కూడా అంచనాు భారీగా ఉండే అవకాశాున్నాయి.

Advertisement