యానాంలో మొదలైన పులసల సీజన్..

కాకినాడ, యానాం: మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాం లో మొదలైంది.

యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతాయి.

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు మూడు కేజీలు మొట్టమొదటి పులస వలకి చిక్కింది.దీనిని వేలం పాటలో మార్కెట్ లో చేపల విక్రయించే తల్లి కూతుర్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి 13000 కి వేలంపాటలో అత్యధిక ధరకు దక్కించుకున్నారు.

భీమవరానికి చెందిన ఒక రాజుకి 15 వేలకు పులస చేపను విక్రయించినట్లు తెలిపారు.

వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!
Advertisement

తాజా వార్తలు