ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్ 1.
చోళుల కథతో పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.
అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైనా మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.ఆ విషయంలో మణిరత్నం కూడా డిజప్పాయింట్ అయ్యారు.
అయితే ఆ తర్వాత ఓటీటీలో ఓ మోస్తారుగా సినిమాకు ఆదరణ లభించింది.తెలుగు వర్షన్ పిఎస్ 1 ఎలాగోలా బ్రేక్ ఈవెన్ అయ్యింది.
అయితే ఈ సినిమా బుల్లితెర మీద మాత్రం ఘోరంగా విఫలమైందని తెలుస్తుంది.రీసెంట్ గా తెలుగులో స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయిన పిఎస్ 1 రూరల్, అర్బన్ కలుపుకుని 2.17 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే తెచ్చుకుందని తెలుస్తుంది.ఇది తెలుగులో డిజాస్టర్ అయిన సినిమాలకు వచ్చే రేటింగ్.
స్మాల్ స్క్రీన్ పై కూడా మణిరత్నం పిఎస్ 1 ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.పిఎస్ 2 ఈ సమ్మర్ రేసులో ఉండనుంది.
విక్రం, కార్తి, జయం రవి ఇలా భారీ స్టార్ కాస్ట్ తో మణిరత్నం ఈ సినిమాను తీశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy