నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పీఎస్ ఎదుట నిరసన.. ఉద్రిక్తత

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్( Narcut Pally Police Station ) ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్( Candidate Ashok Kumar ) పీఎస్ ఎదుట నిరసనకు దిగారు.

కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని అశోక్ కుమార్ ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన ఆయన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Protest In Front Of Nalgonda District Narkat Palli PS Tension , Narkat Palli , C

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్( Congress ) డబ్బులు పంచుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా డబ్బులు పంచుతున్నారని అనుమానంతో కాంగ్రెస కార్యకర్తలున్న ఫంక్షన్ హాల్ లోకి అశోక్ కుమార్ వెళ్లారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ క్యాడర్ కు, అశోక్ కుమార్ కు మధ్య చెలరేగిన వివాదం పరస్పర తోపులాటకు దారి తీసిన సంగతి తెలిసిందే.

Advertisement
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

తాజా వార్తలు