రాజ్యాంగ హ‌క్కులు క‌ల్పించాల‌ని కోరుతూ ఏలూరులో నిర‌స‌న‌

ఏలూరు జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద క్రైస్త‌వ సంఘాలు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

ద‌ళిత క్రైస్త‌వుల‌కు, ద‌ళిత ముస్లింల‌కు కూడా రాజ్యాంగ హ‌క్కులు క‌ల్పించాల‌ని కోరుతూ ధ‌ర్నాకు దిగారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పాస్ట‌ర్లు, క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?