Janasena : ఏలూరులో జనసేన కార్యకర్తల నిరసన..!!

ఏలూరు( Eluru )లో జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఏలూరు సీటు వ్యవహారంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పునరాలోచించాలని శ్రేణులు కోరుతున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గ సీటును టీడీపీ( TDP )కి కేటాయించడాన్ని నిరసిస్తున్న జన సైనికులు తాడేపల్లిగూడెం( Tadepalligudem ) సభను బహిష్కరించారు.కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ నిర్ణయం ఉందని మండిపడ్డారు.అయితే తాడేపల్లిగూడెం సభను టీడీపీ - జనసేన ఉమ్మడిగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు