కావాలనే నా కెరీర్ ను నాశనం చేశారు.. ప్రైవేట్ వీడియోపై ఆవేదన వ్యక్తం చేసిన నటి?

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.

దీంతో అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు.

అంతేకాకుండా సెలబ్రిటీలు సైతం కొంచెం అప్డేట్ అయ్యి వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలోని అభిమానులతో కలిసి చిట్ చాట్ నిర్వహించడం లైవ్ చాట్ నిర్వహించడం లాంటివి చేస్తున్నారు.

సెలబ్రిటీలు అయితే క్వశ్చన్ సెషన్ నీ కూడా పెడుతున్నారు.కొందరు సెలబ్రిటీలు లైవ్ చాట్ నిర్వహిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతున్నారు.వాటితో పాటుగా వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇక హీరోయిన్స్ అయితే వారికి సంబంధించిన ఫోటోలను డాన్స్ వీడియోలను పంచుకుంటూ అభిమానులు ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇలా తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న వారిలో భోజ్ పురి నటి ప్రియాంక పండిత్ కూడా ఒకరు.

Advertisement

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు గ్లామరస్ ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే గత ఏడాది ప్రియాంక పండిత్ పేరుతో ఒక ప్రైవేటు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే.ప్రియాంక పండిత్ తో పాటుగా చాలామంది భోజ్ పురి నటిమనుల పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కానీ ఎవరు బయటకు వచ్చి దాన్ని ఖండించలేకపోయారు.

కానీ ప్రియాంక పండిట్ మాత్రం ఆ విషయాన్ని సహించలేదు.ఆ వీడియోలలో ఉన్నది తను కాదని అనవసరంగా తన పరువు తీయడానికి ఇలా చేశారు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదే విషయం గురించి తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.తన ఇమేజ్ ను దెబ్బతీయడం కోసమే ఈ విధంగా చేశారని.అలా చేయడం వల్ల తన కెరియర్ నాశనం అయ్యింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

కాగా ఈమె పలు సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు