లడఖ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోడీ

దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ లడఖ్ లోని కార్గిల్లో అడుగుపెట్టారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ఏటా ఆర్మీ జవాన్లతో కలిసి వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని.

నేటి వేడుకల కోసం కార్గిల్కు చేరుకున్నారు.ధైర్యవంతులైన జవాన్లతో కలిసి దీపావళి చేసుకోనున్న ప్రధాని మోదీ అని PMO మోదీ ఫొటోలను షేర్ చేసింది.

Prime Minister Modi Landed In Ladakh-లడఖ్ లో అడుగుపె�
తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..

తాజా వార్తలు