పవన్ ను వదిలిపెట్టని ప్రకాష్ రాజ్.. మరోసారి సెటైర్లు 

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందనే వ్యవహారం బయటపడిన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఓ రేంజ్ లో రియాక్ట్ కావడం, ప్రాయశ్చిత్త దీక్ష కు దిగడం వంటి పరిణామాలపై సినీ నటుడు ప్రకాష్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

తాజాగా మరోసారి పవన్ పై సెటైర్లు వేశారు.

తప్పు ఎక్కడ జరిగింది ఎవరు చేశారనేది పక్కన పెట్టి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను చంద్రబాబు( Chandrababu ) తీసే విధంగా చంద్రబాబు మాట్లాడడం పైన అనేక విమర్శలు వచ్చాయి చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ.

Prakash Raj Who Did Not Leave Pawan Satires Once Again, Tdp, Ysrcp, Ap Governmen

తిరుమల లడ్డు( Tirumala Laddu )  వ్యవహారాన్ని  హైలెట్ చేస్తూ పవన్ అనే సంచలన ఆక్చువల్ చేస్తూ వైసిపిని, ఆ పార్టీ అధినేత జగన్ పైన విమర్శలు చేశారు ఇక దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలోనే ప్రకాష్ పవన్ కు సెటైరికల్ కౌంటర్లు వేస్తున్నారు.మహాత్మా గాంధీ,  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్ళు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు.

Prakash Raj Who Did Not Leave Pawan Satires Once Again, Tdp, Ysrcp, Ap Governmen

  నువ్వు మైనారిటీవి అయినా నిజం ఎప్పటికీ నిజమే మహాత్మా గాంధీ మనకు దేవాలయాలు మసీదులు గురుద్వారాలు చర్చిలు ఉన్నా కానీ,  వీటిని ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకురాలేదు .ఇదే భారత్, పాకిస్తాన్ లో మధ్య తేడా.  మీ అందరికీ గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు ఈ సత్యాన్ని మనందరిలో నింపనివ్వండి.

Advertisement
Prakash Raj Who Did Not Leave Pawan Satires Once Again, TDP, YSRCP, AP Governmen

జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.ఇక లడ్డు వ్యవహారం దగ్గర నుంచి పవన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్ పైన టిడిపి ,జనసేన , బిజెపి శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ కు కౌంటర్లు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు