స్పిరిట్ సినిమాలో కొద్ది సేపు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్...

ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్.

( Prabhas ) ఈయన చేసిన చాలా సినిమాలు మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఇండియా వైడ్ గా ఒక మంచి గుర్తింపుని ప్రతి తీసుకొచ్చాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ కల్కి( Kalki ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా జూన్ 27 వ తేదీన రిలీజ్ కి రెఢీ అవుతున్న క్రమంలో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఆయన కీలకపాత్ర వహించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్పిరిట్ సినిమా( Spirit Movie ) మీద తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పది నిమిషాల పాటు తన కెరియర్ లో ఇప్పటివరకు నటించని ఒక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

మరి ఆ పాత్ర ఏంటి అనే దాని మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ పాత్రని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పాన్ ఇండియాలో( Pan India ) సూపర్ సక్సెస్ కొట్టబోతున్నాడు అనేది క్లారిటీ గా తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) కూడా ఈ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టి టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఒక సినిమాతో ఇద్దరు కూడా పాన్ ఇండియా లో భారీ సక్సెస్ కొట్టి తమ స్టార్ డమ్ ను విస్తరించుకోవాలని చూస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను నమోదు చేస్తుందో.

Advertisement

తాజా వార్తలు